7/జి బృందావన్ ఫేం సోనియా అగర్వాల్, ఎన్టీఆర్ టెంపర్ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటు తెలిసిoది . తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తో విడిపోయిన తర్వాత కొన్నాళ్ళ వరకు సినిమాలకు దూరం గ వున్న సోనియా, ఈ చిత్రం లో 20 నిమిషముల నిడివి వున్న పాత్ర లో నటిస్తుంది . ఈ సినిమా ఆమె కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది అని ఆశిద్దామ్
.
Post a Comment