Cinevedika

0
నిన్న మొన్నటి వరకు చిరు పేరు చెప్తేనే నిప్పులు చెరిగిన ఈ యాంగ్రీ యంగ్ మాన్ ఇప్పుడు చిరు అవకాశమిస్తె కల్సి పని చేస్తాడంట.చిరు ని పర్సనల్ గ కూడా  కలిసి మాట్లాడుతాను అని  చెప్తున్నాడు.   ఇటివల రాజశేఖర్ నటించిన "గడ్డం గ్యాంగ్" చిత్రం లో చిరు తమ్ముడు నాగబాబు ఒక ముఖ్య పాత్ర పోషించాడు.దీనితో ఇప్పుడు మా మధ్య అభిప్రాయబేధాలు అన్ని తగ్గిపోయాయి అని చెప్తున్నాడు అంట . ఇక  చిరు, తమ్ముడు నాగబాబు కోసం అయినా  "గడ్డం గ్యాంగ్"  చిత్రాన్ని ప్రమోషన్ చేస్తాడేమో చూడాలి .      .     

Post a Comment

 
Top