Cinevedika

0
జబర్దస్త్ ఫేం వేణును  ఉస్మానియా  యూనివర్సిటీ పోలీస్లు అరెస్ట్ చేసారు. ఇటీవల ఒక టీవీ షో లో వచ్చిన కార్యక్రమం లో ఒక  సామజిక వర్గాన్ని కించ పరిచిన   వివాదంలో చిక్కుకొన నేపద్యం లో అరెస్ట్ అయ్యినట్టు వేణు   సన్నిహితులు  చెప్తున్నారు 

Post a Comment

 
Top