నాగార్జున ద్విపాత్రాభి నయనం లో వస్తున్న " సోగ్గాడే చిన్ని నాయన " సినిమా కి నాగ్ కి మరదలి పాత్ర కోసం ముందుగ స్వాతి ని అడిగారట . తమిళ చిత్రాల తో బిజీ గ ఉండి డేట్స్ లేవని చెప్పిందట ఈ కలర్స్ బ్యూటీ . అప్పుడు హాట్ యాంకర్ అనసూయ కి ఈ చిత్రం లో అవకాశం దక్కిందంట . కళ్యాణ్ కృష్ణ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ఒక పాత్ర లో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తుండగా మరో పాత్రలో లావణ్య త్రిపాఠి నటిస్తుంది .
colours swathi says no to Nag

Post a Comment