Cinevedika

0

రేసు గుర్రం హిట్  తో మంచి ఉత్సాహం  మీద వున్న బన్నీ ఇప్పుడు బావ అయిన రామ్ చరణ్ కు సలహాలు ఇచ్చే పనిలో  వున్నాడు  అంట . గోవిందుడు అందరి  వాడేలే  సినిమా తర్వాత సందిగ్ధం లో వున్న  రామ్ చరణ్ ,   స్టొరీ లు నచ్చినా   దర్శకుడు  విషయం లో కన్ఫ్యూషన్  లో వున్నాడు అంట .  రేసుగుర్రం వంటి హిట్ ఇచిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి ని  బన్నీ సూచించటం , చరణ్  ఒకే  చేయటం  అన్ని వెంటనే  జరిగిపోయాయి అంట.  ఇప్పుడు  ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో వేచిచూడల్సిందే   

Post a Comment

 
Top